
పుంగనూరు: అన్నమయ్య జిల్లా పుంగనూరులో జాతీయ రహదారి పై వినాయక చవితి సందర్భంగా పూజా సామగ్రి కొనుగోళ్లతో నెలకొన్న రద్దీ నెలకొంది. పుంగనూరు మండలం కొత్తపల్లెకు చెందిన యువనాయకుడు చెంగారెడ్డి 20 గ్రామాల్లో వినాయక ఉత్సవాల నిర్వహణకు రూ.2లక్షలు వితరణగా అందించారు. ఆయన అనుచరులు గ్రామగ్రామానికి వెళ్లి నిర్వాహకులకు అందించారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
Found this helpful?
Share this story with your network