
<figure><img src="https://static.10tv.in/wp-content/uploads/2026/09/YS-Jagan-Mohan-Reddy-1024x576.jpg" class="attachment-large size-large wp-post-image" alt="YS Jagan Mohan Reddy" decoding="async" fetchpriority="high" /></figure><p>YS Jagan Mohan Reddy : ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రపై కీలక ప్రకటన చేశారు. పర్చూరు నియోజకవర్గం కార్యకర్తల సమావేశం బుధవారం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. పాదయాత్ర పై క్లారిటీ ఇచ్చేరు. 2017 సంవత్సరం సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో పాదయాత్ర ఉంటుందని జగన్ ప్రకటించారు.</p>





