
Yash Toxic: రాకింగ్ స్టార్ యశ్ హీరోగా నటించిన ‘టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ మరోసారి థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమైంది. ఇప్పటికే కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా.. ఇప్పుడు ఇంగ్లీష్ వెర్షన్లో కూడా రిలీజ్ కానుంది. సెప్టెంబర్ 4 నుంచి భారత్లో ఎంపిక చేసిన థియేటర్లలో ఈ స్పెషల్ వెర్షన్ను ప్రదర్శించనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఇక ఇంగ్లీష్ వెర్షన్లో మరో […] <p><a href="https://www.telugumirchi.com/movies/yash-toxic-english-version-release-september-4-india.html">Source</a></p> Yash Toxic: రాకింగ్ స్టార్ యశ్ హీరోగా నటించిన ‘టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ మరోసారి థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమైంది. ఇప్పటికే కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా.. ఇప్పుడు ఇంగ్లీష్ వెర్షన్లో కూడా రిలీజ్ కానుంది. సెప్టెంబర్ 4 నుంచి భారత్లో ఎంపిక చేసిన థియేటర్లలో ఈ స్పెషల్ వెర్షన్ను ప్రదర్శించనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఇక ఇంగ్లీష్ వెర్షన్లో మరో […] Source