
Yash: బాలీవుడ్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ ‘రామాయణ’పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. రణ్‌బీర్ కపూర్ రాముడిగా, యశ్ రావణుడిగా నటిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. నితేశ్ తివారీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు నమిత్ మల్హోత్రా, యశ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి యశ్ రెమ్యునరేషన్‌పై ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తాజా సోషల్ మీడియా నివేదికల ప్రకారం.. ‘రామాయణ: […] <p><a href="https://www.telugumirchi.com/movies/yash-ramayana-south-india-theatrical-distribution-rights-remuneration.html">Source</a></p> Yash: బాలీవుడ్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ ‘రామాయణ’పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. రణ్‌బీర్ కపూర్ రాముడిగా, యశ్ రావణుడిగా నటిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. నితేశ్ తివారీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు నమిత్ మల్హోత్రా, యశ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి యశ్ రెమ్యునరేషన్‌పై ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తాజా సోషల్ మీడియా నివేదికల ప్రకారం.. ‘రామాయణ: […] Source