
Yash-Lokesh: కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ సినిమాలపై సాధారణంగానే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉంటాయి. ‘ఖైదీ’, ‘విక్రమ్’, ‘లియో’ వంటి చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన యాక్షన్ బ్రాండ్‌ను క్రియేట్ చేసుకున్న ఆయన ఇటీవల ‘డీసీ’ చిత్రంతో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ సక్సెస్‌ను అందుకున్నారు. హీరోగా ఫస్ట్ సినిమాతోనే అదిరిపోయే సక్సెస్‌ను కొట్టిన ఆయన ప్రస్తుతం ఈ విజయాన్ని ఆస్వాదిస్తూనే తన నెక్ట్స్ సినిమాకు సంబంధించిన పనుల్లో బిజీగా ఉన్నట్లు సమాచారం. తాజాగా ఆయన […] <p><a href="https://www.telugumirchi.com/main/yash-lokesh-kanagaraj-movie-raaka-delay-aa23-next-project.html">Source</a></p> Yash-Lokesh: కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ సినిమాలపై సాధారణంగానే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉంటాయి. ‘ఖైదీ’, ‘విక్రమ్’, ‘లియో’ వంటి చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన యాక్షన్ బ్రాండ్‌ను క్రియేట్ చేసుకున్న ఆయన ఇటీవల ‘డీసీ’ చిత్రంతో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ సక్సెస్‌ను అందుకున్నారు. హీరోగా ఫస్ట్ సినిమాతోనే అదిరిపోయే సక్సెస్‌ను కొట్టిన ఆయన ప్రస్తుతం ఈ విజయాన్ని ఆస్వాదిస్తూనే తన నెక్ట్స్ సినిమాకు సంబంధించిన పనుల్లో బిజీగా ఉన్నట్లు సమాచారం. తాజాగా ఆయన […] Source