
కొత్తగా ఏ పని మొదలు పెట్టినా, శుభకార్యం చేసినా తొలుత పూజించేది విఘ్నేశ్వరుడినే. ఆర్భాటాలు, హంగులు లేకుండా గరికతో పూజించినా చాలు కరుణించి వరాలిస్తాడు మన గణపయ్య. మరి గ‌ణేశుడికి గ‌రిక అంటే ఎందుకంత ఇష్టం?దాని వెనుక ఉన్న పురాణగాథ ఏంటి?గరికతో వినాయకుడిని పూజించడం ద్వారా ఆయన అనుగ్రహం ఎలా లభిస్తుంది? వంటి విశేషాలను ఈ వినాయకచవితి (Ganesh Chaturthi) సందర్భంగా ప్రముఖ పంచాగకర్త, జ్యోతిష నిపుణులు చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ మాటల్లో.. ఈ కథనం చదివారా: రూపంలో ప్రణవం.. తత్వంలో ఆదర్శం




