© 2026 nimisham.in

Varshini sounderajan : బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 నేటి నుంచే గ్రాండ్ గా మొదలయింది. నేడు సెప్టెంబర్ 6న గ్రాండ్ లాంచ్ ఈవెంట్ తో నాగార్జున హోస్ట్ గా ఒక్కో కంటెస్టెంట్ ని పిలిచి, వాళ్ళ గురించి పరిచయం చేసి బిగ్ బాస్ హౌస్ లోకి పంపిస్తున్నారు. మొదటి కంటెస్టెంట్ గా బెంగాలీ నటి దేబ్జానీ మోదక్, రెండవ కంటెస్టెంట్ గా హీరో త్రిగుణ్, మూడవ కంటెస్టెంట్ గా అగ్నిపరీక్ష నుంచి వచ్చిన ఝాన్సీ, నాలుగవ కంటెస్టెంట్ గా యాంకర్ సుధీర్ రెడ్డి, అయిదవ కంటెస్టెంట్ గా అగ్నిపరీక్ష ద్వారా అమన్ మసూద్ ఎంట్రీ ఇచ్చాడు. ఆరవ కంటెస్టెంట్ గా సీరియల్ నటి చైత్ర రాయ్, ఏడవ కంటెస్టెంట్ గా జబర్దస్త్ ఆటో రామ్ ప్రసాద్, ఎనిమిదవ కంటెస్టెంట్ గా అగ్నిపరీక్ష షాలిని పటేల్ ఎంట్రీ ఇచ్చింది.

తొమ్మిదవ కంటెస్టెంట్ గా విలన్ టెంపర్ వంశీ ఎంట్రీ ఇవ్వగా పదవ కంటెస్టెంట్ గా సృష్టి ఎంట్రీ ఇచ్చింది. పదకొండవ కంటెస్టెంట్ గా జబర్దస్త్ ఫేమ్ నరేష్ ఎంట్రీ ఇచ్చాడు. మహాదేవుని చరణ్ తేజ పన్నెండవ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చాడు. పదమూడవ కంటెస్టెంట్ గా నటుడు కృష్ణుడు ఎంట్రీ ఇచ్చాడు. ఇక పద్నాలుగవ కంటెస్టెంట్ గా యాంకర్ వర్షిణి ఎంట్రీ ఇచ్చింది.

Also Read : Krishnudu : బిగ్ బాస్ తెలుగు సీజన్ 10.. ఎంట్రీ ఇచ్చిన పదమూడవ కంటెస్టెంట్.. కృష్ణుడు వచ్చేసాడు..

వర్షిణి షార్ట్ ఫిలిమ్స్ తో కెరీర్ మొదలుపెట్టి టీవీలో యాంకర్ గా, పలు టీవీ షోలలో పాల్గొని ఫేమ్ తెచ్చుకుంది. సినిమాల్లో కూడా హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా సినిమాలు చేసింది. వెబ్ సిరీస్ లో కూడా నటించింది. ఇప్పుడు ఇలా బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. స్టేజిపైకి వచ్చాక.. అసలు నేను ఎప్పుడూ ఇక్కడకు వద్దామనుకోలేదు. ఇక్కడ ఫిట్ అవుతాను అనుకోలేదు. కానీ ఒక డివోషనల్ ప్లేస్ లో ఈ థాట్ వచ్చింది. అప్పట్నుంచి దీని గురించి ఆలోచించా. ఇది దేవుడి నిర్ణయం అనుకుంటా అని తెలిపింది.
<blockquote class="instagram-media" data-instgrm-captioned data-instgrm-permalink="https://www.instagram.com/reel/Dc8_de6E4YI/?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14" style=" background:#FFF; border:0; border-radius:3px; box-shadow:0 0 1px 0 rgba(0,0,0,0.5),0 1px 10px 0 rgba(0,0,0,0.15); margin: 1px; max-width:540px; min-width:326px; padding:0; width:99.