
అమెరికా-కెనడాల మధ్య ఉద్రిక్తంగా ఉన్న సంబంధాలను మెరుగుపరచడానికి చివరి నిమిషంలో జరిపిన చర్చలు విఫలమవడంతో, 20 బిలియన్ డాలర్ల విలువైన కెనడియన్ ఉత్పత్తులపై శనివారం తెల్లవారుజామునుంచి 50% సుంకాలు విధించడానికి అమెరికా సిద్ధమైంది. ఈ వారం ప్రారంభంలో అంగీకరించిన నిబంధనల ప్రకారం వాణిజ్య ఒప్పందం ఖరారుకు కెనడా నిరాకరించి టారిఫ్లు భరించేందుకు సిద్ధపడింది. అంతేకాక కెనడా మరికొత్త డిమాండ్లు చేయడంతో వాణిజ్య ఒప్పందం దెబ్బతిందని అమెరికా వాణిజ్య ప్రతినిధి జేమీసన్ గ్రీర్ తెలిపారు. డీల్ బ్రేక్.. టారిఫ్లను భరించేందుకు సిద్ధమైన కెనడా |
N
Nimisham EditorialSenior Editorial Lead
Nimisham
వార్తా మూలం (Source Attribution): మూల కథనం: Eenadu లో చూడండి



