© 2026 nimisham.in

టాలీవుడ్ డ్యాన్స్ అసోసియేషన్ ఎన్నికల్లో భాగంగా శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ గ్రూప్స్ మధ్య వివాదం మొదలైంది. అసోసియేషన్ ఎన్నికలు, సభ్యత్వాల విషయంలో ఇరు వర్గాల మధ్య విభేదాలు వచ్చినట్లు సమాచారం. దీంతో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడంతో అసోషియేషన్ ఛాంబర్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఈ వివాదానికి సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. తెలుగు ఫిల్మ్ డ్యాన్సర్స్ అసోసియేషన్‌లో వివాదంలో జానీ మాస్టర్ భార్య పేరు తెరపైకొచ్చింది. అసోసియేషన్ అధ్యక్షురాలు, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ భార్య సుమలతపై కొందరు డ్యాన్సర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి విషయంలో ఆమె ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. సుమలత తీరు నచ్చక అసోసియేషన్‌కు చెందిన 10 మంది డ్యాన్సర్లు రాజీనామా చేశారు. ఫెడరేషన్ అనుమతి లేకుండా బై ఎలక్షన్‌కు సుమలత సిద్ధం కావడంతో వివాదం తలెత్తినట్లు తెలుస్తోంది. యూనియన్ పెద్దలు జోక్యం చేసుకుని వివాదాన్ని సర్దుమణిగేలా చేయాలని సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు. లెజెండరీ సింగర్ జానకి భౌతికకాయానికి సినీ, రాజకీయ ప్రముఖులు నివాళి (ఫోటోలు) యూత్’ ఫేం మీనాక్షి దినేష్ స్టన్నింగ్ లుక్స్ (ఫోటోలు) శ్రీనివాస మంగాపురం ప్రమోషన్స్.. ఫోటోలు షేర్ చేసిన రాషా తడాని.. ‘లెనిన్’సక్సెస్ మీట్లో స్పెషల్ అట్రాక్షన్‌గా భాగ్యశ్రీ బోర్సే (ఫోటోలు) కుటుంబ సమేతంగా శివన్న 64వ బర్త్‌డే సెలబ్రేషన్స్ (ఫోటోలు) YSRCP అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ అరెస్ట్.. మా భూములు అమ్ముకోడానికి నువ్వు ఎవడివి... మీ అబ్బ కొడుకులకి ఇదే మా వార్నింగ్ కాంతార 3 లోడింగ్.. 1000 కోట్లు టార్గెట్ గా రిషబ్ శెట్టి
Jul 12 2026 5:17 PM | Updated on Jul 12 2026 5:42 PM
టాలీవుడ్ డ్యాన్స్ అసోసియేషన్ ఎన్నికల్లో భాగంగా శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ గ్రూప్స్ మధ్య వివాదం మొదలైంది. అసోసియేషన్ ఎన్నికలు, సభ్యత్వాల విషయంలో ఇరు వర్గాల మధ్య విభేదాలు వచ్చినట్లు సమాచారం. దీంతో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడంతో అసోషియేషన్ ఛాంబర్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఈ వివాదానికి సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలుగు ఫిల్మ్ డ్యాన్సర్స్ అసోసియేషన్‌లో వివాదంలో జానీ మాస్టర్ భార్య పేరు తెరపైకొచ్చింది. అసోసియేషన్ అధ్యక్షురాలు, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ భార్య సుమలతపై కొందరు డ్యాన్సర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి విషయంలో ఆమె ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. సుమలత తీరు నచ్చక అసోసియేషన్‌కు చెందిన 10 మంది డ్యాన్సర్లు రాజీనామా చేశారు. ఫెడరేషన్ అనుమతి లేకుండా బై ఎలక్షన్‌కు సుమలత సిద్ధం కావడంతో వివాదం తలెత్తినట్లు తెలుస్తోంది. యూనియన్ పెద్దలు జోక్యం చేసుకుని వివాదాన్ని సర్దుమణిగేలా చేయాలని సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు.
లెజెండరీ సింగర్ జానకి భౌతికకాయానికి సినీ, రాజకీయ ప్రముఖులు నివాళి (ఫోటోలు)
యూత్’ ఫేం మీనాక్షి దినేష్ స్టన్నింగ్ లుక్స్ (ఫోటోలు)
శ్రీనివాస మంగాపురం ప్రమోషన్స్.. ఫోటోలు షేర్ చేసిన రాషా తడాని..
‘లెనిన్’సక్సెస్ మీట్లో స్పెషల్ అట్రాక్షన్‌గా భాగ్యశ్రీ బోర్సే (ఫోటోలు)
కుటుంబ సమేతంగా శివన్న 64వ బర్త్‌డే సెలబ్రేషన్స్ (ఫోటోలు)
YSRCP అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ అరెస్ట్..
మా భూములు అమ్ముకోడానికి నువ్వు ఎవడివి... మీ అబ్బ కొడుకులకి ఇదే మా వార్నింగ్
కాంతార 3 లోడింగ్.. 1000 కోట్లు టార్గెట్ గా రిషబ్ శెట్టి