
ఇంటర్నెట్ డెస్క్: ‘ముందు కాలుస్తాం.. తర్వాత మాట్లాడతాం..’ అంటున్నారు టబు. విజయ్ సేతుపతి ప్రధానపాత్రలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రానున్న చిత్రం ‘స్లమ్ డాగ్’. ‘33 టెంపుల్ రోడ్’ అనేది ఉపశీర్షిక (SLUMDOG - 33 Temple Road). ఇందులో గౌరీ హెగ్డే అనే పవర్ఫుల్ డిప్యూటీ కమిషనర్ పాత్రలో టబు (Tabu) నటిస్తున్నారు. నేడు ఆమె పాత్రను పరిచయం చేస్తూ టీమ్ వీడియో విడుదల చేసింది
.