
కోలీవుడ్ ఆదర్శ దంపతులు సూర్య, జ్యోతిక తమ 20వ వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని విదేశీ చర్చిలో సరికొత్తగా మళ్లీ పెళ్లి ప్రమాణాలు చేసుకున్నారు. తెల్లటి వెడ్డింగ్ గౌన్‌లో కుమారుడు దేవ్‌తో కలిసి నడిచొచ్చిన జ్యోతికను చూసి సూర్య ఆనందభాష్పాలతో ఉద్వేగానికి లోనయ్యారు. ఈ వేడుకను ‘ది సీక్వెల్ – మా 20 ఏళ్ల లవ్ అండ్ వార్ సెలబ్రేషన్’గా అభివర్ణిస్తూ జ్యోతిక షేర్ చేసిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. సర్దుబాట్లు, త్యాగాలే తమ బంధానికి బలమని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం వరుస పాన్-ఇండియా చిత్రాలతో బిజీగా ఉన
Recommended for you

generalఈవో తీరుపై రైతుల నిరసన



