
SK27: కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ప్రాజెక్టులతో పాటు.. తన 27వ చిత్రమైన ‘SK27’పై కూడా ఫోకస్ పెట్టారు. ‘పార్కింగ్’ సినిమాతో డైరెక్టర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న రామ్‌కుమార్ బాలకృష్ణన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్‌కు సంబంధించిన ఆసక్తికరమైన అప్డేట్ బయటకు వచ్చింది. ‘SK27’లో శివకార్తికేయన్ ఓ ‘మోస్ట్ వాంటెడ్ స్టూడెంట్’ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. దర్శకుడు రామ్‌కుమార్ […] <p><a href="https://www.telugumirchi.com/movies/shivakarthikeyan-sk27-shooting-starts-this-month-ramkumar-balakrishnan.html">Source</a></p> SK27: కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ప్రాజెక్టులతో పాటు.. తన 27వ చిత్రమైన ‘SK27’పై కూడా ఫోకస్ పెట్టారు. ‘పార్కింగ్’ సినిమాతో డైరెక్టర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న రామ్‌కుమార్ బాలకృష్ణన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్‌కు సంబంధించిన ఆసక్తికరమైన అప్డేట్ బయటకు వచ్చింది. ‘SK27’లో శివకార్తికేయన్ ఓ ‘మోస్ట్ వాంటెడ్ స్టూడెంట్’ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. దర్శకుడు రామ్‌కుమార్ […] Source