
SBI ATM Rules: దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI ATM Rules) తమ వినియోగదారులకు కీలక హెచ్చరిక జారీ చేసింది. రాబోయే అక్టోబర్ 1, 2026 నుంచి కొన్ని ప్రత్యేక ఖాతాలకు సంబంధించిన ఏటీఎం, ఏడీడబ్ల్యూఎం ఉచిత లావాదేవీల పరిమితుల్లో ముఖ్యమైన మార్పులు అమల్లోకి రానున్నాయి. ముఖ్యంగా శాలరీ ప్యాకేజ్, బీఎస్బీడీ ఖాతాదారులు ఇతర బ్యాంకుల ఏటీఎంలను ఉపయోగించే సమయంలో ఈ కొత్త నిబంధనలను తప్పక గమనించాల్సి ఉంటుంది. Veeramachineni Ramakrishna: వీరమాచినేని రామకృష్ణపై క్రిమినల్ కేసు.. VRK