
ఈ రోజుల్లో నూటికి 90 మందికి పైగా మలబద్ధక సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. కొంతమందికి మలం వచ్చినా ఆశించినట్టు సుఖముగా రాదు. మలం గట్టిపడి, బంకగా మారి, ఇబ్బందికరమైన స్థితికి దారితీస్తుంది. ఇలాంటి అవస్థ నుండి మిమ్మల్ని బయటపడేయటానికి ఈ గింజలు అద్భుతంగా పనికొస్తాయని నిపుణులు అంటున్నారు.





