
Romanchakam Censor: ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో దర్శకుడిగా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న సందీప్ రెడ్డి వంగా.. ఇప్పుడు నిర్మాతగానూ వరుస ప్రాజెక్టులతో దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. ఆయన సమర్పణలో భద్రకాళి పిక్చర్స్ బ్యానర్‌పై ప్రణయ్ రెడ్డి నిర్మించిన తాజా చిత్రం ‘రోమాంచకం’. యువ హీరో సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్‌కుమార్ జంటగా నటించిన ఈ సినిమాకు వేణు గోపాల్ రెడ్డి దర్శకత్వం వహించారు. యూత్‌ను టార్గెట్ చేస్తూ తెరకెక్కిన ఈ మూవీ లవ్, కామెడీ అంశాలతో కూడిన […] <p><a href="https://www.telugumirchi.com/movies/romanchakam-censor-certificate-ua-rating-runtime-release-date.html">Source</a></p> Romanchakam Censor: ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో దర్శకుడిగా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న సందీప్ రెడ్డి వంగా.. ఇప్పుడు నిర్మాతగానూ వరుస ప్రాజెక్టులతో దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. ఆయన సమర్పణలో భద్రకాళి పిక్చర్స్ బ్యానర్‌పై ప్రణయ్ రెడ్డి నిర్మించిన తాజా చిత్రం ‘రోమాంచకం’. యువ హీరో సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్‌కుమార్ జంటగా నటించిన ఈ సినిమాకు వేణు గోపాల్ రెడ్డి దర్శకత్వం వహించారు. యూత్‌ను టార్గెట్ చేస్తూ తెరకెక్కిన ఈ మూవీ లవ్, కామెడీ అంశాలతో కూడిన […] Source