
రెస్టారెంట్ స్టైల్ పనీర్ బటర్ మసాలాను ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. చిక్కటి గ్రేవీతో పనీర్ బటర్ మసాలా తయారు చేసి రోటీలతో పాటు తినొచ్చు.
మిగిలిన అన్నంతో రెస్టారెంట్ స్టైల్ వెజ్ ఫ్రైడ్ రైస్ తయారు చేసుకోవచ్చు. నచ్చిన కూరగాయలు, వివిధ రకాల సాస్‌లు కలిపితే వెజ్ ఫ్రైడ్ రైస్ రుచి చాలా బాగుంటుంది.
క్యాబేజీ, క్యారెట్, క్యాప్సికమ్‌తో వెజ్ మంచూరియా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. వెజ్ మంచూరియా క్రిస్పీగా, స్పైసీగా చాలా బాగుంటుంది.
పప్పు, నెయ్యి, జీలకర్ర, వెల్లుల్లి, మిరపకాయల తాలింపుతో చేసే దాల్ తడ్కా చాలా రుచిగా ఉంటుంది. రెస్టారెంట్ స్టైల్లో చేసినట్లే ఇంట్లో కూడా చేయవచ్చు.
కూరగాయలు, నూడుల్స్, సోయా సాస్, చిల్లీ సాస్‌తో రెస్టారెంట్ స్టైల్ హక్కా నూడుల్స్‌ను ఇంట్లోనే చేసుకోవచ్చు. హక్కా నూడుల్స్ తయారీ చాలా సింపుల్.
మైదా పిండితో బటర్ నాన్ చేసుకోవచ్చు. కర్రీలతో తింటే చాలా బాగుంటుంది.
తాజా పాలకూర, పనీర్, మసాలా దినుసులతో పాలక్ పనీర్‌ను ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. పాలక్ పనీర్ తయారీకి ఎక్కువ సమయం పట్టదు. పాలక్ పనీర్ టేస్టీగా ఉంటుంది.
సుగంధ ద్రవ్యాలు, బాస్మతి బియ్యం, తాజా కూరగాయలతో ఇంట్లోనే రెస్టారెంట్ వెజ్ బిర్యానీ చేసుకోవచ్చు.
కాలీఫ్లవర్‌కు మసాలాలు పట్టించి క్రిస్పీగా గోబీ 65 తయారు చేసుకోవచ్చు. సాయంత్రం స్నాక్స్ టైంలో తినేందుకు గోబీ 65 పర్ఫెక్ట్గా ఉంటుంది.





