
Rana Daggubati: సినిమా అంటే ఒకప్పుడు హీరో ఎవరు? అనే ప్రశ్నకే ప్రేక్షకులు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. స్టార్ హీరో సినిమా అంటే కథ, దర్శకుడు ఎలా ఉన్నా థియేటర్లకు వెళ్లే పరిస్థితి ఉండేది. అయితే ఇప్పుడు ఆ ట్రెండ్ క్రమంగా మారుతోందని ప్రముఖ నటుడు రానా దగ్గుబాటి అభిప్రాయపడ్డారు. నేటి తరం ప్రేక్షకులు హీరోతో పాటు దర్శకుడి బ్రాండ్, అతని మేకింగ్ స్టైల్‌ను కూడా గమనిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. […] <p><a href="https://www.telugumirchi.com/movies/rana-daggubati-changing-audience-trend-director-first-cinema.html">Source</a></p> Rana Daggubati: సినిమా అంటే ఒకప్పుడు హీరో ఎవరు? అనే ప్రశ్నకే ప్రేక్షకులు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. స్టార్ హీరో సినిమా అంటే కథ, దర్శకుడు ఎలా ఉన్నా థియేటర్లకు వెళ్లే పరిస్థితి ఉండేది. అయితే ఇప్పుడు ఆ ట్రెండ్ క్రమంగా మారుతోందని ప్రముఖ నటుడు రానా దగ్గుబాటి అభిప్రాయపడ్డారు. నేటి తరం ప్రేక్షకులు హీరోతో పాటు దర్శకుడి బ్రాండ్, అతని మేకింగ్ స్టైల్‌ను కూడా గమనిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. […] Source