
Ram Gopal Varma: స్టార్ హీరో యశ్, నిర్మాత అల్లు అరవింద్‌కు సంబంధించిన పాత కామెంట్స్ వివాదం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ‘KGF’కు ముందు యశ్ ఎవరు? అంటూ అల్లు అరవింద్ గతంలో చేసిన కామెంట్స్ ఇటీవల మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో యశ్ అభిమానులు తీవ్రంగా స్పందించారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ వివాదంలోకి డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఎంట్రీ ఇచ్చారు. అల్లు అరవింద్ కామెంట్స్‌ను సమర్థిస్తూ ఆర్జీవీ తనదైన స్టైల్లో […] <p><a href="https://www.telugumirchi.com/movies/ram-gopal-varma-defends-allu-aravind-yash-kgf-controversy.html">Source</a></p> Ram Gopal Varma: స్టార్ హీరో యశ్, నిర్మాత అల్లు అరవింద్‌కు సంబంధించిన పాత కామెంట్స్ వివాదం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ‘KGF’కు ముందు యశ్ ఎవరు? అంటూ అల్లు అరవింద్ గతంలో చేసిన కామెంట్స్ ఇటీవల మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో యశ్ అభిమానులు తీవ్రంగా స్పందించారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ వివాదంలోకి డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఎంట్రీ ఇచ్చారు. అల్లు అరవింద్ కామెంట్స్‌ను సమర్థిస్తూ ఆర్జీవీ తనదైన స్టైల్లో […] Source