
Ram Charan: గుజరాతీ చిత్రసీమలో సంచలన విజయాన్ని అందుకున్న చిత్రం ‘లాలో: కృష్ణ సదా సహాయతే’ ఇప్పుడు తెలుగులో రీమేక్ కానుందనే వార్తలు టాలీవుడ్లో ఆసక్తిని పెంచుతున్నాయి. అతి తక్కువ బడ్జెట్తో తెరకెక్కి భారీ వసూళ్లు సాధించిన ఈ సినిమా రీమేక్ రైట్స్ కోసం చర్చలు జరుగుతున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ‘లాలో’ కేవలం రూ.50 లక్షల బడ్జెట్తో తెరకెక్కి రూ.120 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు సమాచారం. అంతేకాకుండా రూ.100 కోట్ల క్లబ్లో చేరిన […] <p><a href="https://www.telugumirchi.com/movies/ram-charan-lord-krishna-laalo-telugu-remake-karthik-subbaraj.html">Source</a></p> Ram Charan: గుజరాతీ చిత్రసీమలో సంచలన విజయాన్ని అందుకున్న చిత్రం ‘లాలో: కృష్ణ సదా సహాయతే’ ఇప్పుడు తెలుగులో రీమేక్ కానుందనే వార్తలు టాలీవుడ్లో ఆసక్తిని పెంచుతున్నాయి. అతి తక్కువ బడ్జెట్తో తెరకెక్కి భారీ వసూళ్లు సాధించిన ఈ సినిమా రీమేక్ రైట్స్ కోసం చర్చలు జరుగుతున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ‘లాలో’ కేవలం రూ.50 లక్షల బడ్జెట్తో తెరకెక్కి రూ.120 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు సమాచారం. అంతేకాకుండా రూ.100 కోట్ల క్లబ్లో చేరిన […] Source