
Rajamouli: దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి సినిమా అంటేనే పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు నెలకొంటాయి. ప్రస్తుతం సూపర్‌స్టార్ మహేష్ బాబుతో ‘వారణాసి’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న ఆయన.. ఈ సినిమా తర్వాత ఎవరితో సినిమా చేయబోతున్నారనే చర్చ ఇప్పటి నుంచే మొదలైంది. ‘వారణాసి’ 2027 ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో.. రాజమౌళి నెక్ట్స్ హీరో ఎవరనే ప్రశ్న పాన్ వరల్డ్ స్థాయిలో ఇప్పుడు ఆసక్తిని పెంచుతోంది. గతంలో ‘బాహుబలి 2’ తర్వాత రాజమౌళి తన తదుపరి ప్రాజెక్ట్ […] <p><a href="https://www.telugumirchi.com/movies/rajamouli-next-movie-varanasi-allu-arjun-yash-suriya.html">Source</a></p> Rajamouli: దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి సినిమా అంటేనే పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు నెలకొంటాయి. ప్రస్తుతం సూపర్‌స్టార్ మహేష్ బాబుతో ‘వారణాసి’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న ఆయన.. ఈ సినిమా తర్వాత ఎవరితో సినిమా చేయబోతున్నారనే చర్చ ఇప్పటి నుంచే మొదలైంది. ‘వారణాసి’ 2027 ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో.. రాజమౌళి నెక్ట్స్ హీరో ఎవరనే ప్రశ్న పాన్ వరల్డ్ స్థాయిలో ఇప్పుడు ఆసక్తిని పెంచుతోంది. గతంలో ‘బాహుబలి 2’ తర్వాత రాజమౌళి తన తదుపరి ప్రాజెక్ట్ […] Source