
Rahul Roy: మహేష్ భట్ దర్శకత్వంలో 1990లో వచ్చిన బాలీవుడ్ మ్యూజికల్ బ్లాక్‌బస్టర్ సినిమా ‘ఆషికి’ హీరో రాహుల్ రాయ్ ఈ సినిమాతో రాత్రికి రాత్రే దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ సంపాదించుకుని యూత్ ఐకాన్‌గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన ఒక ఇంటర్వ్యూలో తన ఆరోగ్య పరిస్థితిపై కీలక విషయాలను వెల్లడించారు. 2020లో కార్గిల్‌లో సినిమా షూటింగ్ సమయంలో బ్రెయిన్ స్ట్రోక్‌కు గురైన తర్వాత తన జీవితం పూర్తిగా మారిపోయిందని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన […] <p><a href="https://www.telugumirchi.com/movies/rahul-roy-health-brain-stroke-aashiqui-star-recovery-comeback.html">Source</a></p> Rahul Roy: మహేష్ భట్ దర్శకత్వంలో 1990లో వచ్చిన బాలీవుడ్ మ్యూజికల్ బ్లాక్‌బస్టర్ సినిమా ‘ఆషికి’ హీరో రాహుల్ రాయ్ ఈ సినిమాతో రాత్రికి రాత్రే దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ సంపాదించుకుని యూత్ ఐకాన్‌గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన ఒక ఇంటర్వ్యూలో తన ఆరోగ్య పరిస్థితిపై కీలక విషయాలను వెల్లడించారు. 2020లో కార్గిల్‌లో సినిమా షూటింగ్ సమయంలో బ్రెయిన్ స్ట్రోక్‌కు గురైన తర్వాత తన జీవితం పూర్తిగా మారిపోయిందని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన […] Source