
అర్ధవీడు: లక్ష్మీపురం- శంకరాపురం వెలిగొండ ప్రాజెక్టు లింకు రోడ్డులో విద్యుత్ కాంతులు వెదజల్లుతున్నాయి. రోడ్డు పనులు చురుగ్గా సాగుతూ ప్రారంభోత్సవానికి ముస్తాబవుతోంది. దీంతో రెండు రోజులుగా శంకరాపురం, లక్ష్మీపురం వైపు రంగురంగుల విద్యుత్ దీపాలు రోడ్డుకు ఇరువైపులా ఏర్పాటు చేశారు. ప్రజలు, ప్రయాణికులు విద్యుత్ కాంతులను చూసి మురిసిపోతున్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా రహదారులకు దీప కాంతులు ఏర్పాటు చేయడంతో కూటమి ప్రభుత్వంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు
.