
Eenadu19 Jun, 03:53 am
ప్రకాశం జిల్లాలో నలుగురు, శ్రీకాకుళం జిల్లాలో ముగ్గురు బలవన్మరణంఇంటర్నెట్డెస్క్: క్షణికావేశంలో కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి. కుటుంబ కలహాలతో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తల్లిదండ్రులతో పాటు ముక్కుపచ్చలారని చిన్నారులను కూడా చిదిమేస్తున్నారు. చీమకుర్తి మండలం అ