
రాజవొమ్మంగి: పోలవరం జిల్లా రాజవొమ్మంగిలో మంగళవారం ఉదయం 516-ఈ జాతీయ రహదారిపై పొగమంచు కురిసింది. కొద్దిరోజులుగా అధిక ఉష్ణోగ్రతలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. రెండు రోజులు కితం వర్షం కురిసి ప్రజలకు కాస్త ఊరటనిచ్చింది. ఇప్పుడు పొగమంచు కురుస్తుండటంతో ప్రకృతి ప్రేమికులు మంచు అందాలను ఆస్వాదిస్తున్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





