
అక్కినేని నాగచైతన్య బాక్సాఫీస్ వద్ద విజృంభిస్తూ తన నటవిశ్వరూపంతో సంచలనాలు సృష్టిస్తున్నారు. చందూ మొండేటి దర్శకత్వంలో శ్రీకాకుళం మత్స్యకారుల యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన 'తండేల్' చిత్రంలో రాజు పాత్రలో చైతూ జీవించేసిన తీరు అందరినీ ఫిదా చేసింది. లేటెస్ట్ గా ప్రతిష్టాత్మక SIIMA (సైమా) అవార్డ్స్ వరించింది.
N





