
న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న ది మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘ది ప్యారడైజ్’ కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేస్తుండటంతో ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆతృతగా చూస్తున్నారు. ఈ సినిమాను సెప్టెంబర్ 24న గ్రాండ్ రిలీజ్ చేయనుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. ఈ క్రమంలో చిత్ర యూనిట్ ప్రమోషనల్ టూర్‌ను నిర్వహించబోతున్నట్లు





