
చేగుంట: రామాయంపేటలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. డి.ధర్మారం వద్ద పెద్దవాగుకు భారీగా వరద నీరు చేరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో డి.ధర్మారం–చేగుంట మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో వాహనదారులకు ఇబ్బందులు పడుతున్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





