
Mamitha Baiju: మలయాళ బ్యూటీ మమిత బైజు ప్రస్తుతం సౌత్ ఇండియన్ మూవీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది. కేవలం 25 ఏళ్ల వయసులోనే వరుస సక్సెస్‌తో పాటు క్రేజీ ప్రాజెక్ట్స్‌ను తన ఖాతాలో వేసుకుంటూ యంగ్ సెన్సేషన్‌గా మారుతోంది. ముఖ్యంగా ‘ప్రేమలు’ సినిమాతో దేశవ్యాప్తంగా వచ్చిన గుర్తింపు ఆమె కెరీర్‌కు మంచి బూస్ట్ ఇచ్చినట్లు అయ్యిందని చెబుతున్నారు. ‘ప్రేమలు’ సినిమాలో మమిత బైజు పాత్రకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో పాటు […] <p><a href="https://www.telugumirchi.com/movies/mamitha-baiju-next-big-south-indian-star-premalu-2.html">Source</a></p> Mamitha Baiju: మలయాళ బ్యూటీ మమిత బైజు ప్రస్తుతం సౌత్ ఇండియన్ మూవీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది. కేవలం 25 ఏళ్ల వయసులోనే వరుస సక్సెస్‌తో పాటు క్రేజీ ప్రాజెక్ట్స్‌ను తన ఖాతాలో వేసుకుంటూ యంగ్ సెన్సేషన్‌గా మారుతోంది. ముఖ్యంగా ‘ప్రేమలు’ సినిమాతో దేశవ్యాప్తంగా వచ్చిన గుర్తింపు ఆమె కెరీర్‌కు మంచి బూస్ట్ ఇచ్చినట్లు అయ్యిందని చెబుతున్నారు. ‘ప్రేమలు’ సినిమాలో మమిత బైజు పాత్రకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో పాటు […] Source