
అనుముల ప్రొడక్షన్స్, శ్రీరామ్ క్రియేషన్స్ బ్యానర్లపై అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు నిర్మించిన చిత్రం **‘మా రాముడు అందరివాడు’**. యద్దనపూడి మైకిల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీరామ్, స్వాతి మందాడి జంటగా నటించారు. సీనియర్ నటుడు సుమన్, సమ్మెట గాంధీ, నాగ మహేష్, బాహుబలి ప్రభాకర్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రం **సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్** కానుంది. సినిమా విడుదలకు ముందు హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో ప్రీ రిలీజ్ […] <p><a href="https://www.telugumirchi.com/movies/ma-ramudu-andarivadu-grand-release-sept4.html">Source</a></p> అనుముల ప్రొడక్షన్స్, శ్రీరామ్ క్రియేషన్స్ బ్యానర్లపై అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు నిర్మించిన చిత్రం **‘మా రాముడు అందరివాడు’**. యద్దనపూడి మైకిల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీరామ్, స్వాతి మందాడి జంటగా నటించారు. సీనియర్ నటుడు సుమన్, సమ్మెట గాంధీ, నాగ మహేష్, బాహుబలి ప్రభాకర్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రం **సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్** కానుంది. సినిమా విడుదలకు ముందు హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో ప్రీ రిలీజ్ […] Source