
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన లాంగ్ అవైటెడ్ చిత్రమే 'విశ్వంభర'. కంటెంట్ పరంగా చిరు, దర్శకుడు వశిష్ఠ బలంగా నమ్ముతున్న ఈ సినిమాని ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ చిత్రం రిలీజ్ మాత్రం ఎంతకీ తేలకపోవడం నెమ్మదిగా అంచనాలు మందగించేలా చేసింది. కానీ ఫైనల్ గా ఈ సినిమాకి ఓటిటి డీల్ ఖాయం కావడంతో ఇక రిలీజ్ డేట్ రావచ్చని తెలుస్తుంది. ఈ చిత్రానికి సోని లివ్ సహా




