© 2026 nimisham.in

సీక్విన్ వర్క్ మొత్తం ఉన్న ఫిష్ కట్ చీర ఇది. దీన్ని కట్టుకోవడం కూడా చాలా ఈజీ. నైట్ పార్టీలు, రిసెప్షన్లకు పర్ఫెక్ట్గా ఉంటాయి. నెట్ ఫ్యాబ్రిక్‌తో చేసిన ఫిష్ కట్ చీర ఇది. దీన్ని స్టోన్ వర్క్ బ్లౌజ్‌తో జత చేస్తే పార్టీలో మరింత ఆకర్షణీయంగా కనిపిస్తారు. మెత్తటి వెల్వెట్ చీర ఇది. రాయల్, క్లాసీ లుక్ ను ఇస్తుంది. దీని రిచ్ ఫినిషింగ్ పెళ్లిళ్లు, ఎంగేజ్మెంట్లు, పండుగల వంటి ప్రత్యేక సందర్భాలకు చాలా బాగుంటుంది. రఫుల్ చీరలు ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నాయి. ఫిష్ కట్ చీరలలో రఫుల్ డిజైన్ ఇది. మీకు మోడరన్, స్టైలిష్, యూనిక్ ఎత్నిక్ లుక్‌ను అందిస్తుంది. జర్దోసీ, థ్రెడ్ లేదా సీక్విన్ ఎంబ్రాయిడరీ ఉన్న ఫిష్ కట్ చీర ఇది. ట్రెడిషనల్, గ్లామరస్ గా కూడ కనిపిస్తుంది. శాటిన్ ఫిష్ కట్ చీర సాఫ్ట్ షైనింగ్‌తో కనిపిస్తుంది. పార్టీలు, డిన్నర్ డేట్స్ లేదా సాయంత్రం వేడుకలకు ఈ డిజైన్ బెస్ట్ ఛాయిస్. ఫ్లోరల్ ప్రింట్స్ ఉన్న ఫిష్ కట్ చీరలు పండుగలకు చాలా బాగుంటాయి. తక్కువ జ్యువెలరీతో దీన్ని ధరిస్తే స్టైలిష్ లుక్ వస్తుంది. Checks Blouse:చీరలకు క్లాసీ లుక్ ఇచ్చే చెక్స్ బ్లౌజు మోడల్స్..చూసేయండి Red Mangalsutra: ఎర్ర పూసలతో మంగళసూత్రం డిజైన్లు.. చీరలపై మెరిసిపోతాయి Mangalsutra Bangles: చేతికి మంగళసూత్రం గాజులు.. డిజైన్లు అదిరిపోతాయి Gold Haaram: పొడవాటి బంగారు హారాలు.. ఒక్కటి వేసుకుంటే చాలు