
చర్ల : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఆదివాసీ జేఏసీ ఆధ్వర్యంలో బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన కుమురం భీం విగ్రహాన్ని అటవీ అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ పొదెం వీరయ్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అదివాసీలు వేల సంఖ్యలో తరలివచ్చి డోలు, గుజ్జులతో నృత్యం చేసుకుంటూ భారీ ర్యాలీ నిర్వహించారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు
.