
Eenadu19 Nov, 02:44 am
ద్విచక్ర వాహనం-కారు ఢీ.. వ్యక్తి మృతికూసుమంచి: సూర్యాపేట - ఖమ్మం జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. సోంలా తండాకు చెందిన వాహనదారు