
జాతీయ జెండా ఎగురవేసే తీరికలేని జగన్కు దేశంలో ఉండే అర్హత లేదని ఎమ్మెల్యేలు పంతం నానాజీ, ధర్మరాజు విమర్శించారు. అంబేడ్కర్ రాజ్యాంగాన్ని అవమానించిన జగన్ .. అంబేడ్కర్ విగ్రహాలకు వద్దకు వెళితే అడ్డుకుంటామన్నారు. అసెంబ్లీకి రాకుండా రోడ్ల మీద టెంట్లు వేసి డీఎస్సీని తప్పుపడుతున్నారని మండిపడ్డారు. బ్రిడ్జ్ గేమ్ అంటే జగన్ అనుకునే పేకాట కాదని ఎమ్మెల్యేలు దుయ్యబట్టారు. ఈ వార్త చదివారా: ధైర్యముంటే సభకు రండి.. వైకాపాకు సీఎం చంద్రబాబు సవాల్