నిమిషం

Every Minute, Every Story. Real-time unbiased Telugu digital media & cinema portal.

తెTeluguEnEnglishहिHindiಕKannada

News Categories

• Latest Breaking News
• Cinema & Tollywood
• Politics & Elections
• National News
• World Affairs
• Sports & Cricket
• Technology & AI

Cinema & Reviews

• All Movie Reviews
• Box Office Collections
• Movie Directory
• Cinema News
• Business & Economy

Publishers & Feeds

• Publisher Sitemap Hub
• AP7AM News Feed
• Eenadu News Feed
• Great Andhra Feed
• TV9 Telugu Feed
• Sakshi News Feed

Company & Sitemaps

• About Us
• Contact Us
• Reviews Sitemap XML
• Google News Sitemap
• Main Sitemap Index
• Privacy Policy
• Terms & Conditions
Contact & Advertising Inquiries: hello@xpeto.in•+91 72599 96233
Advertise on నిమిషం.

© 2026 Nimisham.in · All Rights Reserved · Fast & Unbiased Digital Media.

నిమిషంప్రతి నిమిషం... ప్రతి వార్త.

భాష (Language)

తెTeluguEnEnglishहिHindiಕKannada
Publisher PortalAdmin Console

Categories

Latest
Movies
Movie Reviews
Box Office
Politics
Business
Sports
National
World
Technology
Publishers
Crawl Hub

© 2026 nimisham.in

నిమిషంప్రతి నిమిషం... ప్రతి వార్త.
Publisher LoginAdmin
అన్నీరివ్యూలు ⭐సినిమాబిగ్ బాస్ 10పోల్స్బాక్స్ ఆఫీస్బంగారం ధరలు 🪙రాజకీయాలువ్యాపారం & మార్కెట్లుక్రీడలుజాతీయంప్రపంచంటెక్నాలజీ
HomeMoviesReviewsPolitics
Home/politics/Article Insight

Jabardasth Naresh : బిగ్ బాస్ తెలుగు సీజన్ 10.. ఎంట్రీ ఇచ్చిన పదకొండవ కంటెస్టెంట్.. జబర్దస్త్ నరేష్..

1
10TV TeluguVerified Publisher
6 Sept 2026, 4:12 pm
X
Jabardasth Naresh : బిగ్ బాస్ తెలుగు సీజన్ 10.. ఎంట్రీ ఇచ్చిన పదకొండవ కంటెస్టెంట్.. జబర్దస్త్ నరేష్..

Jabardasth Naresh : బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 నేటి నుంచే గ్రాండ్ గా మొదలయింది. నేడు సెప్టెంబర్ 6న గ్రాండ్ లాంచ్ ఈవెంట్ తో నాగార్జున హోస్ట్ గా ఒక్కో కంటెస్టెంట్ ని పిలిచి, వాళ్ళ గురించి పరిచయం చేసి బిగ్ బాస్ హౌస్ లోకి పంపిస్తున్నారు. మొదటి కంటెస్టెంట్ గా బెంగాలీ నటి దేబ్జానీ మోదక్, రెండవ కంటెస్టెంట్ గా హీరో త్రిగుణ్, మూడవ కంటెస్టెంట్ గా అగ్నిపరీక్ష నుంచి వచ్చిన ఝాన్సీ, నాలుగవ కంటెస్టెంట్ గా యాంకర్ సుధీర్ రెడ్డి, అయిదవ కంటెస్టెంట్ గా అగ్నిపరీక్ష ద్వారా అమన్ మసూద్ ఎంట్రీ ఇచ్చాడు. ఆరవ కంటెస్టెంట్ గా సీరియల్ నటి చైత్ర రాయ్ ఎంట్రీ ఇచ్చింది.

ఏడవ కంటెస్టెంట్ గా అందరికి తెలిసిన జబర్దస్త్ కమెడియన్ ఆటో రామ్ ప్రసాద్ ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఎనిమిదవ కంటెస్టెంట్ గా అగ్నిపరీక్ష లో షాలిని పటేల్ ఎంట్రీ ఇచ్చింది. తొమ్మిదవ కంటెస్టెంట్ గా విలన్ టెంపర్ వంశీ ఎంట్రీ ఇవ్వగా పదవ కంటెస్టెంట్ గా సృష్టి ఎంట్రీ ఇచ్చింది. పదకొండవ కంటెస్టెంట్ గా జబర్దస్త్ ఫేమ్ నరేష్ ఎంట్రీ ఇచ్చాడు.

Also Read : Shiva Srishti Vyakaranam : బిగ్ బాస్ తెలుగు సీజన్ 10.. ఎంట్రీ ఇచ్చిన పదవ కంటెస్టెంట్.. మోడల్ సృష్టి..

జబర్దస్త్ నరేష్ ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా చాలా పేద కుటుంబం నుంచి, చెత్త అమ్మే ఫ్యామిలీ నుంచి పరిశ్రమలోకి వచ్చాడు. జబర్దస్త్, పలు టీవీ షోలతో కమెడియన్ గా ఫేమ్ తెచ్చుకున్నాడు. నరేష్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ తో ఎంట్రీ ఇచ్చాడు. స్టేజిపై నాగార్జునతో మాట్లాడుతూ నవ్వించాడు. నరేష్ నాగార్జునని తనని తమ్ముడు అని పిలవమన్నాడు. హౌస్ లోకి ఒక బాక్స్ లో నరేష్ ని పంపించారు. ఆ బాక్స్ కీ ఓపెన్ చేసి కంటెస్టెంట్స్ ని నరేష్ ని బయటకు తీశారు.

<a href="https://www.instagram.com/reel/Dc862-QAS8z/?

10TV Teluguలో పూర్తి కథనం చదవండి

తాజా వార్తలు

Telugu News Headlines | Nimisham
కేబినెట్ లోకి విజయశాంతి, కోదండరాం - ఔట్..ఇన్, కొత్త పీసీసీ చీఫ్ ఫిక్స్..ముహర్తం..!!
Oneindia Telugu/07 Sept
Telugu News Headlines | Nimisham
హార్దిక్‌ పాండ్యాతో ఎఫైర్ రూమర్లు.. నెటిజన్‌కు అమీషా పటేల్స్ట్రాంగ్ కౌంటర్!
AP7AM/07 Sept
Telugu News Headlines | Nimisham
Rohit Shamra: రోహిత్ శర్మ తర్వాత ఎవరు..? వారసుల లిస్ట్‌ చూసి తలపట్టుకున్న బీసీసీఐ.?
TV9 Telugu/07 Sept
Telugu News Headlines | Nimisham
ఢిల్లీలో భవనం కూలిన ఘటనపైప్రధాని మోదీ దిగ్ర్భాంతి
Andhra Jyothy/07 Sept
Telugu News Headlines | Nimisham
ఎన్టీఆర్, పవన్, మహేష్‌లతో ఆడిపాడింది.. కట్ చేస్తే ఇప్పుడు కనిపించకుండాపోయింది.
TV9 Telugu/07 Sept
Telugu News Headlines | Nimisham
ప్రతి చిన్నారికి విద్య అందాలి ..ఉపాధ్యాయులే సమాజ నిర్మాణానికి వెన్నెముక
V6 Velugu/07 Sept

English Keywords

#high#quote
Advertisement
Jabardasth Naresh : బిగ్ బాస్ తెలుగు సీజన్ 10.. ఎంట్రీ ఇచ్చిన పదకొండవ కంటెస్టెంట్.. జబర్దస్త్ నరేష్.. | Nimisham.in