itel ACE 4 Shine : ఐటెల్ కంపెనీ నుంచి సరికొత్త ఫీచర్ ఫోన్ ఎంట్రీ ఇచ్చింది. భారత మార్కెట్లో 8 రోజుల బ్యాటరీ లైఫ్‌తో ఐటెల్ ఏస్ 4 షైన్ ఫీచర్ ఫోన్ వచ్చేసింది. ధర ఎంతంటే?
చివరిగా అప్డేట్ చేసిన సమయం:

itel ACE 4 Shine : ఐటెల్ కంపెనీ నుంచి సరికొత్త ఫీచర్ ఫోన్ ఎంట్రీ ఇచ్చింది. భారత మార్కెట్లో 8 రోజుల బ్యాటరీ లైఫ్‌తో ఐటెల్ ఏస్ 4 షైన్ ఫీచర్ ఫోన్ వచ్చేసింది. ధర ఎంతంటే?
ఐటెల్ ఏస్ 4 షైన్ 1,000mAh బ్యాటరీతో వస్తుంది ఈ ఫోన్ 8.3 గంటల వరకు టాక్ టైమ్ అందిస్తుంది 1.77-అంగుళాల QQVGA డిస్ప్లే కూడా ఉంది itel ACE 4 Shine : ఐటెల్ కొత్త ఫీచర్ ఫోన్ వచ్చేసింది. ఐటెల్ ACE 4 షైన్‌ను భారత మార్కెట్లో కంపెనీ లాంచ్ చేసింది. ఈ ఫీచర్ ఫోన్లో లాంగ్ టైమ్ లైఫ్ అందించే 1,000mAh బ్యాటరీ ఉంది. మైక్రో SD కార్డ్ ద్వారా ఫోన్ స్టోరేజ్‌ను 32GB వరకు పెంచుకోవచ్చు. ఆడియో, మీడియా కోసం రికార్డింగ్‌తో వైర్లెస్ ఎఫ్ఎమ్ అందిస్తుంది. ఐటెల్ ఏస్ 4 షైన్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, ధరలకు సంబంధించి పూర్తి వివ
Nimisham EditorialSenior Editorial Lead
Nimisham
వార్తా మూలం (Source Attribution): మూల కథనం: 10TV Telugu లో చూడండి