
Hyderabad Tipper Accident Drunk Driving Allegations And Political Interference Near Fever Hospital
హైదరాబాద్‌లోని నల్లకుంటలో ఫీవర్ ఆసుపత్రి సమీపంలో ఓ టిప్పర్ అదుపు తప్పి ఫుట్‌పాత్‌పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి త్రుటిలో తప్పించుకున్నారు.
హైదరాబాద్‌లోని నల్లకుంటలో ఫీవర్ ఆసుపత్రి సమీపంలో ఓ టిప్పర్ అదుపు తప్పి ఫుట్‌పాత్‌పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి త్రుటిలో తప్పించుకున్నారు. డ్రైవర్ మద్యం సేవించి ఉన్నాడని స్థానికులు ఆరోపించగా, ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక నాయకులు జోక్యం చేసుకుని డ్రైవర్‌ను పంపించేశారని ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని చర్యలు ప్రారంభించారు.
Recommended for you

telanganaవినాయక చవితి ఉత్సవాలకు సర్వం సిద్ధం





