
Gold silver rate today: పసిడి ప్రియులకు అలర్ట్. కిందటి వారాంతంలో ఇంటర్నేషనల్ మార్కెట్లో ధరలు తగ్గగా, దేశీయంగా కూడా భారీగా దిగొచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ వారం మాత్రం ప్రస్తుతం బంగారం, వెండి రేట్లు స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్, దిల్లీ సహా ఇతర ప్రధాన మెట్రో సిటీలు, అంతర్జాతీయ మార్కెట్లలో ధరలు సెప్టెంబర్ 14న ఉదయం ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.





