
రైలుపై నుంచి రైలు వెళ్లడం ఎక్కడైనా చూశారా! అతి త్వరలోనే విజయవాడ డివిజన్‌లో ఈ దృశ్యం కనిపించబోతోంది. ఒక రైల్వేలైన్‌ను మరో లైన్‌ దాటే చోట లెవల్‌ క్రాసింగ్‌ బదులు ఒక మార్గాన్ని మరో మార్గం పైనుంచి తీసుకెళ్లేందుకు రైల్‌ ఓవర్‌ రైల్‌ నిర్మిస్తున్నారు. విజయవాడ డివిజన్‌ ఆదాయంలో సింహభాగం సరకు రవాణాదే. ఇవి ఖాజీపేట, సికింద్రాబాద్‌ వైపు నుంచి వచ్చే గూడ్స్‌ రైళ్లు విజయవాడలోకి ప్రవేశించకుండా బైపాస్‌ను నిర్మిస్తున్నారు. వివరాలకు..




