
మన దేశంలో జరిగే పెళ్లిళ్లలో వచ్చిన అతిథులు ముందు స్టేజిపై ఉన్న వధూవరుల్ని కలుసుకోవడం, బహుమతులిచ్చి వారిని ఆశీర్వదించడం, ఆపై భోజనానికి వెళ్లడం.. చూస్తుంటాం. కానీ ఆ దేశంలో జరిగే పెళ్లిళ్లలో ఇందుకు భిన్నమైన సంప్రదాయం ఉందని.. అది తనను ఆశ్చర్యానికి గురిచేసిందంటూ ఓ భారతీయ అమ్మాయి ఇన్‌స్టాలో ఓ వీడియో పోస్ట్‌ చేసింది. ఇంతకీ ఏ దేశంలో, ఏ వివాహ సంప్రదాయం ఆ అమ్మాయిని ఆశ్చర్యానికి గురిచేసిందో తెలుసుకుందాం రండి. వివరాలకు..




