
రామగుండం ఇండస్ట్రియల్‌ ఏరియాలో ఏకధాటిగా వర్షం కురుస్తోంది. గత 4 రోజులుగా వర్షం పడుతుండటంతో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. వర్షం వల్ల రోజుకు 50వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలుగుతోంది. రామగుండంలోని ఉపరితల బొగ్గు గనుల్లోకి భారీ వరదనీరు వచ్చి చేరింది. దీంతో అధికారులు రంగంలోకి దిగి బొగ్గు గనుల్లో చేరిన నీటిని మోటార్ల సాయంతో బయటకు పంపుతున్నారు.
Tags:#zwnj
Found this helpful?
Share this story with your network