
వినాయక చవితి 2023 సెప్టెంబర్ 14న జరుపుకుంటారు. ఉదయం 11:02 నుండి మధ్యాహ్నం 1:31 వరకు పూజకు అత్యంత శుభప్రదం. ఈ సమయంలో వినాయకుడు జన్మించాడని పండితులు చెబుతున్నారు. మట్టి వినాయకుడిని ప్రతిష్టించి, పత్రి పూజతో స్వామిని పూజించడం శ్రేష్కరం. తులసిని కేవలం చవితి రోజున మాత్రమే వాడాలి.






