
ఖమ్మం: మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ఉద్దేశించి మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విమర్శలు గుప్పించారు. తుమ్మల ఏ పార్టీలో ఉన్నా పదవులు అనుభవించారే తప్పా, ఖమ్మం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేదని మండిపడ్డారు. ఖమ్మం-దేవరపల్లి హైవేను నిర్మించింది కేంద్ర ప్రభుత్వం, ఇందులో తుమ్మలకు ఏమీ సంబంధం లేదన్నారు. అధికార పార్టీ తమపై కక్ష పూరితంగా కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. భవిష్యత్తులో అధికారంలోకి వచ్చాక ప్రతీ దానికి సమాధానం చెప్తామని పువ్వాడ హెచ్చరించారు. పదవులు అనుభవించిన వారే గొడ దూకి పార్టీలు మారారని, అధికారంలో ఉన్పప్పుడు కొందరు ఇప్పుడు మారినా తమకేం ఇబ్బంది లేదన్నారు. తాను ఎక్కడికీ పోవడం లేదని, ఖమ్మం నుంచే పోటీ చేస్తానన్నారు. భర్త బర్త్డే.. క్యూట్ ఫొటోలు షేర్ చేసిన కరీనా (ఫొటోలు) నల్లని చీర.. ఎర్రటి పూలు.. అందంగా రాశీ (ఫొటోలు) 'ఇరుముడి'లో రవితేజ కూతురిగా చేసిన పాప ఎవరో తెలుసా? (ఫొటోలు) అమ్మ చీరలో త్రిష.. ఇది చాలా స్పెషల్ (ఫొటోలు) ఆ రోజు ఇంట్లో ఏం జరిగింది! రూపా రెడ్డి భర్తపై పోలీసుల అనుమానాలు 100 షేర్లకు 1000 షేర్లు! లిస్టయిన 10 రోజుల్లోనే బంపరాఫర్.. ఎవరిది గొడ్డలి పార్టీ? ఇదిగో సాక్ష్యం.. ఈ వీడియో చూసే దమ్ముందా బాబు.. పెళ్లైన 7 రోజులకే.. నా భర్త అరాచకం అంతా ఇంతా కాదు సిగ్గుందా..! ఫస్ట్ మహిళలకు క్షమాపణ చెప్పు.. బాబు,లోకేష్ కు ఇచ్చిపడేసిన రోజా
Aug 16 2026 6:16 PM | Updated on Aug 16 2026 6:29 PM
ఖమ్మం: మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ఉద్దేశించి మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విమర్శలు గుప్పించారు. తుమ్మల ఏ పార్టీలో ఉన్నా పదవులు అనుభవించారే తప్పా, ఖమ్మం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేదని మండిపడ్డారు. ఖమ్మం-దేవరపల్లి హైవేను నిర్మించింది కేంద్ర ప్రభుత్వం, ఇందులో తుమ్మలకు ఏమీ సంబంధం లేదన్నారు.
అధికార పార్టీ తమపై కక్ష పూరితంగా కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. భవిష్యత్తులో అధికారంలోకి వచ్చాక ప్రతీ దానికి సమాధానం చెప్తామని పువ్వాడ హెచ్చరించారు. పదవులు అనుభవించిన వారే గొడ దూకి పార్టీలు మారారని, అధికారంలో ఉన్పప్పుడు కొందరు ఇప్పుడు మారినా తమకేం ఇబ్బంది లేదన్నారు. తాను ఎక్కడికీ పోవడం లేదని, ఖమ్మం నుంచే పోటీ చేస్తానన్నారు.
భర్త బర్త్డే.. క్యూట్ ఫొటోలు షేర్ చేసిన కరీనా (ఫొటోలు)
నల్లని చీర.. ఎర్రటి పూలు.. అందంగా రాశీ (ఫొటోలు)
'ఇరుముడి'లో రవితేజ కూతురిగా చేసిన పాప ఎవరో తెలుసా? (ఫొటోలు)
అమ్మ చీరలో త్రిష.. ఇది చాలా స్పెషల్ (ఫొటోలు)
ఆ రోజు ఇంట్లో ఏం జరిగింది! రూపా రెడ్డి భర్తపై పోలీసుల అనుమానాలు
100 షేర్లకు 1000 షేర్లు! లిస్టయిన 10 రోజుల్లోనే బంపరాఫర్..
ఎవరిది గొడ్డలి పార్టీ? ఇదిగో సాక్ష్యం.. ఈ వీడియో చూసే దమ్ముందా బాబు..
పెళ్లైన 7 రోజులకే.. నా భర్త అరాచకం అంతా ఇంతా కాదు
సిగ్గుందా..! ఫస్ట్ మహిళలకు క్షమాపణ చెప్పు.. బాబు,లోకేష్ కు ఇచ్చిపడేసిన రోజా