
రాజమహేంద్రవరం: వైద్య విద్యార్థిని ప్రియాంక మృతి కేసులో నిందితుల రిమాండ్‌ను న్యాయస్థానం పొడిగించింది. నిందితులు సురవరపు దస్వంత్, ఆండ్రూ అడ్వర్డ్స్ జోసెఫ్ రిమాండ్‌ను మరో 14 రోజులు పొడిగించడంతో వారిని రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి తరలించారు. దర్యాప్తు జరుగుతున్నందున రిమాండ్ పొడిగించాలని పోలీసులు కోర్టును కోరారు. ఈ నేపథ్యంలో న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
Nimisham EditorialSenior Editorial Lead




