
అందరితోనూ కలివిడిగా ఉండే ఆ రైతు.. ఆర్థికంగా పెద్దగా కష్టాలేమీ లేని కుటుం బం. కానీ ఏ సమస్య వచ్చిందో తెలియదు. ఇద్దరు పిల్లలను తీసుకుని పొలం వద్దకు వెళ్లారు. కూల్‌డ్రింక్‌లో పురుగుల మందు కలిపి తాను తాగి, ఇద్దరు పిల్లలకూ తాగించారు. ఆ రైతు, కూతురు చనిపోగా.. కుమారుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.





