
Dhanush : సూపర్‌స్టార్ రజనీకాంత్ తర్వాత.. కోలీవుడ్ నుంచి తెలుగులో మంచి మార్కెట్ ఉన్న హీరోలుగా సూర్య, కార్తి కంటిన్యూ అవుతున్నారు. టాలీవుడ్ మార్కెట్ కోసం ఎన్ని ప్రయత్నాలు చేసిన దళపతి విజయ్, అజిత్‌కి ఆ రేంజ్ క్రేజ్ తెలుగులో సొంతం కాలేదు. సినిమా ఓపెనింగ్స్ వచ్చినా సూర్య, కార్తీ, రజినీకాంత్ కి ఉన్నంత తెలుగు ఫ్యాన్ ఫాలోయింగ్ అజిత్, విజయ్ లకు లేదనే చెప్పాలి. ధనుశ్ ఇప్పుడు ఆ ఫాలోయింగ్ కోసం తెగ ట్రై చేస్తున్నాడు. పలు డబ్బింగ్ సినిమాలతో, రఘువరన్ బిటెక్, వడా చెన్నై.. లాంటి పలు సినిమాలతో తెలుగులో గ