
Devaraaya: కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు అదిరిపోయే ట్రీట్ అందింది. సుదీప్ హీరోగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘దేవరాయ’ నుంచి తాజాగా కీలకమైన అప్డేట్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాలో సుదీప్ చారిత్రక మహారాజు శ్రీకృష్ణదేవరాయలుగా కనిపించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన శ్రీకృష్ణదేవరాయలు భారత చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన రాజుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. అలాంటి చారిత్రక పాత్రను సుదీప్ పోషిస్తుండటంతో ‘దేవరాయ’పై అంచనాలు భారీగా […] <p><a href="https://www.telugumirchi.com/movies/devaraaya-kiccha-sudeep-sri-krishnadevaraya-first-glimpse.html">Source</a></p>