
యువతలో ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న ‘డెలులు’ అనే పదాన్నే టైటిల్‌గా పెట్టుకుని తెరకెక్కుతున్న చిత్రం ‘డెలులు’. ప్రీతం కస్తూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను క్రియేటివ్ లాంచ్‌ప్యాడ్ బ్యానర్‌పై సంకీర్త్ కొండ నిర్మిస్తున్నారు. విజయ్ రాజ్‌కుమార్ కథ, అదనపు సంభాషణలు అందించగా.. రెష్మిత్ ఎస్. కౌశిక స్క్రీన్‌ప్లే, సంభాషణలు రాశారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. 1 నిమిషం 32 సెకండ్ల నిడివి ఉన్న టీజర్ ‘బ్రేకప్ దేవా’ అనే డైలాగ్‌తో ప్రారంభమై […] <p><a href="https://www.telugumirchi.com/movies/delulu-teaser-launched.html">Source</a></p> యువతలో ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న ‘డెలులు’ అనే పదాన్నే టైటిల్‌గా పెట్టుకుని తెరకెక్కుతున్న చిత్రం ‘డెలులు’. ప్రీతం కస్తూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను క్రియేటివ్ లాంచ్‌ప్యాడ్ బ్యానర్‌పై సంకీర్త్ కొండ నిర్మిస్తున్నారు. విజయ్ రాజ్‌కుమార్ కథ, అదనపు సంభాషణలు అందించగా.. రెష్మిత్ ఎస్. కౌశిక స్క్రీన్‌ప్లే, సంభాషణలు రాశారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. 1 నిమిషం 32 సెకండ్ల నిడివి ఉన్న టీజర్ ‘బ్రేకప్ దేవా’ అనే డైలాగ్‌తో ప్రారంభమై […] Source