
వి.కోట: చిత్తూరు జిల్లా వి.కోటలో విషాదం చోటుచేసుకుంది. వినాయక నిమజ్జనం కోసం వెళ్తండగా టెంపో ఢీకొని నలుగురు గాయపడ్డారు. స్థానికులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. వారిలో మండల పరిధిలోని చింతమాకులపల్లె గ్రామానికి చెందిన వరలక్ష్మి, శివ చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
Found this helpful?
Share this story with your network