© 2026 nimisham.in

ఒకేరంగు చీరలో సీక్వెన్స్ వర్కత్ వచ్చిన చీర ఇది. అమ్మాయిలకు ఎంతో బాగా నచ్చుతుంది. తేలికపాటి లైట్ వెయిట్ చీర ఇది. దీని ధర చాలా తక్కువ. గులాబీ రంగులో మెరిసే అందమైన చీర ఖరీదు చాలా తక్కువ. ఎరుపు, ఆకుపచ్చ రంగుల కాంబినేషన్ అద్భుతంగా ఉంటుంది. ఆకుపచ్చ బ్లౌజ్, దానిపై ఎరుపు రంగు చీర అందంగా ఉంటుంది. పెద్ద వయసు మహిళలకు ఈ చీర ఎంతో అందంగా నప్పుతుంది. డీసెంట్ గా కనిపిస్తారు. గోల్డ్ అంచుతో వచ్చే ఆకుపచ్చ చీర ఎంతో చక్కగా ఉంటుంది. పెద్ద వయసు మహిళలకు నప్పుతుంది. ఆకుపచ్చ లైట్ కలర్ చీరపై గులాబీ రంగు డిజైన్లు ఎంతో డీసెంట్ లుక్ ఇస్తాయి. Cumin Water: పరగడుపున జీలకర్ర నీళ్లు తాగితే ఏమౌతుంది? Curry Leaves: కరివేపాకు మొక్క గుబురుగా పెరగాలంటే ఇలా చేయండి చాలు! Heavy Gold Necklace: మెడ నిండుగా హెవీ బంగారు నెక్లెస్ డిజైన్లు